పిల్లలు తరచూ జ్వరం, జలుబు, గాయాల వంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిస్థితి అత్యవసరంగా మారి, ఎమర్జెన్సీకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు – వారికి ఎంత త్వరగా వైద్యం అందుతుంది? ఎందుకు కొందరికి ముందుగా చికిత్స లభిస్తుంది? ఎంతసేపు వేచి ఉండాలి? వంటి ప్రశ్నలు తల్లిదండ్రులకు తలెత్తుతాయి.
ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రులు అనుసరించే "ప్రయారిటీ విధానం" ఏంటో ముందుగానే తెలుసుకోవడం వల్ల, అక్కడి చికిత్సా విధానాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. ఈ శీర్షికలో ఆ వివరాలను తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.






