Knowing where to reach out for information can help parents ensure their child is treated fairly and has a positive first job experience. Credit: SrdjanPav/Getty Images
ఆస్ట్రేలియాలో 18 ఏళ్లలోపు వారు కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయొచ్చు. అయితే అందుకు వర్తించే నిబంధనలు, పని గంటల పరిమితులు, చట్టపరమైన హక్కుల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.