SKIP TO MAIN CONTENT

తల్లి నుండి బిడ్డను.. బలవంతంగా వేరుచేసిన వైనం – తరాల పాటు అబోరిజినల్ ప్రజలపై అణచివేత.. స్టోలన్ జనరేషన్స్ కథ..

KINCHELA BOYS HOME
Kinchela Boys Home Aboriginal Corporation. AAP Credit: SUPPLIED BY KINCHELA BOYS HOME ABORIGINAL CORPORATION/PR IMAGE

ఇది ఆస్ట్రేలియా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం. తల్లి నుండి బిడ్డను… అక్క నుండి తమ్ముళ్లను బలవంతంగా వేరుచేసిన సంఘటనలు , అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ప్రజల జీవితాల్లో మానని మచ్చలుగా మిగిలిపోయాయి.


Published

By Rachael Knowles, Melissa Compagnoni

Presented by Sandya Veduri

Source: SBS



Skip to podcast episode content

ఇది ఆస్ట్రేలియా చరిత్రలోని ఒక చీకటి అధ్యాయం. తల్లి నుండి బిడ్డను… అక్క నుండి తమ్ముళ్లను బలవంతంగా వేరుచేసిన సంఘటనలు , అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ప్రజల జీవితాల్లో మానని మచ్చలుగా మిగిలిపోయాయి.


1910 నుంచి 1970ల వరకు, వేలాది మంది పిల్లలను , ప్రభుత్వ అనాధాశ్రమాలు, చర్చిలు, సంక్షేమ సంస్థల్లో చేర్చారు. ఈ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటూ, నేటి ఆస్ట్రేలియా సమాజం మార్పు వైపు అడుగులు వేస్తోంది.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now