Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

రాజకీయాలకు బలైన మహిళల రిజర్వేషన్..

Assamese women at a protest rally against India's Citizenship Amendment Bill.

Women’s reservation bill first introduced in 1996 aimed to ensure 33% representation for women in governance .Three decades later, the debate continues amid discussions on constituency delimitation and political representation in India. Source: AAP

1996 సమయంలో మొట్టమొదటిసారి చట్టసభలలో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.


Published

By Sowmya Sri Rallabhandi

Presented by Sowmya Sri Rallabhandi

Source: SBS


Share this with family and friends


1996 సమయంలో మొట్టమొదటిసారి చట్టసభలలో మహిళలకు 33శాతం ప్రాతినిధ్యం కల్పించడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు.


ముప్పైఏళ్ల తర్వాత కూడా, చకోరపక్షుల్లా మహిళలు చట్టసభలలో ప్రాతినిధ్యం కోసం ఎదరుచూపులు చూస్తూనే ఉన్నారు. మహిళల రిజర్వేషన్ బిల్లు, దానితో ముడిపడి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, భారత రాజకీయాలలో మరోసారి తెరపైకి వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజనకు, మహిళా రిజర్వేషన్లకి సంబంధం ఏమిటి?

ఈ అంశాలపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now