ఇప్పటి వరకు 90 వేల స్టూడెంట్ వీసాలను తిరస్కరించారు . దరఖాస్తులు పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తుంది తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 570 వేలకు పైగా వీసాలు ఆమోదించగా, దరఖాస్తుదారులలో దాదాపు 20 శాతం మందిని రిజెక్ట్ చేసారు. నికర వలసలను తగ్గించడానికి , నిజమైన దరఖాస్తులను మరియు అధిక నైపుణ్యం ఉన్న వారిపై దృష్టి పెడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.