SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’..

Advance Australia Fair’s original lyrics were written in 1878 by Australian schoolteacher and songwriter Peter Dodds McCormick. The song was confirmed as Australia’s national anthem on 19 April 1984. Credit: Imagevixen/Getty Images/RooM RF
‘ప్రగతిపథంపై ఆస్ట్రేలియా ముందుకు సాగు’ అంటూ తరచూ గానం చేసే ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’ గీతం జాతీయ గీతంగా మారిన వైనం మీకు తెలుసా? ప్రతి అధికారిక కార్యక్రమాలలో, క్రీడా కార్యక్రమాలలో, విద్యాసంస్థలలో, పౌర కార్యక్రమాలలో మనం ఎప్పుడూ ఆలపించే జాతీయ గీతం పుట్టుపూర్వోత్తరాలు గురించిన కనీస అవగాహన కల్గి ఉండటం సమంజసం.
Share






