SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
సినీ గీతాల్లో ‘సంకురాతిరి’ సంబరాలు...

vector illustration of Happy Pongal festival celebration background Source: iStockphoto
‘తేనియచిలికే చెరుకు, మా చేలో పండిన చెరుకు బలే తీపిగల చెరుకు, ఈ యిలలో దొరకని సరకు ఇది కరకరలాడుచు నోరూరించే, కండ చక్కెరల చెరుకు’ అంటూ బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు సంక్రాంతి సందర్భంగా తెలుగునాట నోరూరించే చెరుకుతీపి, గోమాత పవిత్రత, రంగుల రాట్నం సరదాలను రక్షరేఖ సినిమాలోని 'పండుగ పొంగళ్ళు గంగమ్మా’ అనే పాటలో వర్ణించారు.
Share



