SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
రొటీన్‌గా వేసే ట్రిప్స్ కాకుండా… క్యాంపింగ్‌కు వెళదామా?

Camping under the stars in the Australian outback.
సముద్ర తీరాల నుంచి అవుట్‌బ్యాక్ వరకు ఎక్కడైనా క్యాంపింగ్ చేయొచ్చు. కానీ క్యాంపింగ్‌కు వెళ్లాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఎక్కడికి వెళ్లాలి, ఏ సామగ్రి తీసుకెళ్లాలి, అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవాలి.
Share











