1. RBA వరుస గా రెండొవ సారి వడ్డీ రేటు ను స్థిరంగా ఉంచారు.
2. ఒక మాజీ childcare worker పై ఫెడరల్ పోలీస్ (A-F-P) వారు 91 చిన్నారుల పైన చేసిన 1,623 బాలల దుర్వినియోగ కేసులను నమోదు
3. యాషెస్ సిరిస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ 49 పరుగుల తేడాతో విజయం