జరగబోయే RBA సమావేశం లో , చాలా మంది ఆస్ట్రేలియన్లు వడ్డీ రేట్లు తగ్గడాన్ని చూడాలనుకుంటున్నారు, ఫెడరల్ ఫ్రంట్ బెంచెర్స్ అంటున్నారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.