1. Housing Minister Julie Collins 1000 కోట్ల డాలర్ల Housing Australia Future Fund ను తిరిగి పార్లమెంట్ lowerhouse లో ప్రవేశపెట్టారు.
2. వలస కార్మికుల యొక్క పే, ఆరోగ్యం, భద్రత వంటి పనిస్థల హక్కులను పాటించడం లో విఫలమైన వారికి అధికారులు జరిమానాలు, నిషేధాలు మరియు ఇతర ఆంక్షలు జారీ చేశారు.
3. ఇంగ్లాండ్ లో జరిగిన పారా స్విమ్మింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో మూడు స్వర్ణాలు సహా మరో ఐదు పతకాలు ఆస్ట్రేలియా ఖాతాలో చేరాయి.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.