కొత్త టెక్నాలజీల ప్రమాదాలను తగ్గించడానికి లండన్ లో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ [[AI]] సేఫ్టీ సమ్మిట్ లో సైన్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి ఎడ్ హ్యూసిక్ పాల్గొంటున్నారు. మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.