SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశం లో, వడ్డీ రేటు లో ఏ మార్పు లేదని నిర్ణయించారు. వార్తలు!!

Source: SBS
ఈ రోజు జులై నెల 4 వ తారీఖు. వార్తలు. 1.ఈరోజు జరిగిన రిజర్వ్ బ్యాంక్ బోర్డు సమావేశంలో, వడ్డీ రేటు లో ఏ మార్పు లేదని నిర్ణయించారు .ఇంటి యజమానులకు కొంత ఊరట. 2. ఇతర భాషా పేర్లు ఉన్న వారి కంటే ఇంగ్లీషులో చివరి పేర్లతో ఉన్న వ్యక్తులకు నాయకత్వ పాత్రలను లభించడం లో మెరుగైన అవకాశం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. 3. హోనోలులు నుండి సిడ్నీకి బయలుదేరిన హవాయి ఎయిర్‌లైన్స్ విమానం లో turbulence వల్ల తీవ్రమైన కుదుపులు. ఇంకా మరెన్నో వార్తలు ఈ న్యూస్ podcast ద్వారా వినండి.
Share