1. Northern Territory's northeast Arnhem Land లో 23 వ వార్షిక గార్మా పండుగ ప్రారంభమైంది.
2. P-W-C పన్ను కుంభకోణం గురించి మరిన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు సెనేట్ కమిటీని ఏర్పాటు చేశారు.
3. 672 కు పైగా సముద్ర ఉత్పత్తులతో చేసిన డీఎన్ ఏ పరీక్షించిన పరిశోధకులు 11.8 శాతం మంది ఈ లేబుల్ తో సరితూగలేదని చెపుతున్నారు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.