SBS తెలుగు 04/12/23 వార్తలు: "కోల్స్" మరియు "వూల్‌వర్త్స్" ధరల పెరుగుదల పై పార్లమెంటరీ కమిటీ విచారణ

ALCbudget2023 groceries

Woman checking the grocery receipt using her smartphone Source: iStockphoto / cyano66/Getty Images/iStockphoto

నమస్కారం, ఈ రోజు డిసెంబర్ 4 వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు.


పెరుగుతున్న జీవన వ్యయ ఖర్చులతో పాటు, క్రిస్మస్ కు ప్రజల నుండి లాభం పొందకుండానే సూపర్‌మార్కెట్లకు ఫెడరల్ వ్యవసాయ మంత్రి ముర్రే వాట్ ఒక కఠిన హెచ్చరిక జారీ చేసారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now