రాబోయే క్రిస్మస్ కు బహుమతిగా , రిజర్వ్ బ్యాంక్ ఈ సారి వడ్డీ రేట్లను పెంచకూడదని నిర్ణయించింది.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
Source: AAP / AAP Image/Bianca De Marchi
SBS World News