SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా , అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
SBS తెలుగు 06/07/23 వార్తలు: పిల్లల లైంగిక వేధింపుల ముఠాను క్వీన్స్‌లాండ్ పోలీసులు పట్టుకున్నారు.

A little girl poses for photographs to illustrate the topic of child abuse in Canberra, Monday, Oct. 28, 2013. (AAP Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP
నమస్కారం, ఈ రోజు జులై నెల 6 వ తారీఖు గురువారం. వార్తలు. చదువుతున్నది సంధ్య వేదూరి. 1. ఫెడరల్ ప్రభుత్వం డిసేబిలిటీ ఎంప్లాయ్‌మెంట్ సర్వీస్ (DES) ప్రొవైడర్ల నాణ్యతను పెంచే ప్రణాళికను ప్రకటించింది. 2. ప్రధాన పట్టణ సిటీ అపార్టుమెంట్ల అద్దెలు మిన్నంటుతున్నాయి. ఇంకా మరెన్నో వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
Share