1. డెలివరీ workers కు కనీస ప్రమాణాలు మరియు రక్షణ కల్పించాలని కోరుతున్న యూనియన్.
2. ఉచితంగా నిర్వహిస్తున్న క్యాన్సర్ పరీక్షలు, ఎక్కువ మంది హాజరు కావాలని కోరుతున్న జాతీయ ప్రేగు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు