న్యూ సౌత్ వేల్స్ అత్యవసర విభాగాలలో రోగులు సంరక్షణ కోసం ఎంతసేపు వేచి ఉంటున్నారో తెలుసుకోవడానికి ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.