వేతనం మరియు షరతులను మెరుగుపరచడానికి మరియు పని దోపిడీని అరికట్టడానికి రూపొందించిన అనేక రకాల కార్యాలయ మార్పులు పార్లమెంటు లో చర్చకు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.