SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 07/07/23 వార్తలు: సెంటర్‌లింక్ యొక్క automated రుణ నోటీసుల పథకం - రోబోడెట్ సంక్షోభం

The Commissioner for the Royal Commission into the Robodebt Scheme Catherine Holmes delivers her report to the Governor General David Hurley at Government House in Canberra, Friday, July 7, 2023. (AAP Image/Mick Tsikas); Inset: Anandan Vasantha Krishnamoorthy Source: AAP / MICK TSIKAS/AAPIMAGE
నమస్కారం, ఈ రోజు జులై నెల 7 వ తారీఖు శుక్రవారం. వార్తలు. 1. సెంటర్‌లింక్ యొక్క automated రుణ నోటీసుల పథకం - 'రోబోడెట్' - సంక్షోభం. 2. ఉపాధ్యాయుల వృత్తి లో ఉన్న రాజీనామా లను తగ్గించడానికి, ప్రతిపాదిత సమగ్ర మార్పుకు విద్యా మంత్రుల మద్దతు.
Share