రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. అధికారిక నగదు రేటు ఇప్పుడు 4.1 శాతం నుండి 4.35 శాతానికి పెరిగింది. మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.