ఆప్టస్ ఔటేజ్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఆస్ట్రేలియన్లకు దాదాపు తొమ్మిది గంటలు సేపు మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి.మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.