గృహ హింస బాధితులు సహాయం మరింత సులభ తరం చేయడానికి , ఓ కొత్త పధకం స్పెషలిస్ట్ కౌన్సెలింగ్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ తో సహాయం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు .
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.