ఆప్టస్ నెట్వర్క్ తిరిగి పునరుద్దరికరించాడనికి 12 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినందున , నష్టపోయిన వ్యాపారాలు ఆప్టస్‌తో నష్టపరిహారానికి సంప్రదించవలసిందిగా టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అంబుడ్స్‌మన్ కోరుతున్నారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.