SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 10/07/23 వార్తలు: విక్టోరియన్లు ఈ ఏడాది అత్యధికంగా ఆస్తి పన్ను చెల్లించబోతున్నారు

నమస్కారం, ఈ రోజు జులై 10 వ తారీఖు సోమవారం . వార్తలు. 1. బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో, ఆంథోనీ అల్బానీసి, ఒక బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2. విక్టోరియన్లు ఈ ఏడాది అత్యధికంగా ఆస్తి పన్ను చెల్లించబోతున్నారు
Share