ఆప్టస్ ఔటేజ్ కు నష్టపరిహారంగా వినియోగదారులకు అదనపు డేటాను ఇవ్వాలని ఆప్టస్ చేసిన ప్రతిపాదనను నేషనల్ స్మాల్ బిజినెస్ అంబుడ్స్ మన్ విమర్శించారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.