SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 11/07/23 వార్తలు:Robodebt పథకం లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను విచారించడానికి స్వతంత్ర సమీక్ష

Source: Getty / Getty Images
నమస్కారం, ఈ రోజు జులై 11 వ తారీఖు మంగళవారం. వార్తలు. 1. Robodebt పథకం లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను విచారించడానికి స్వతంత్ర సమీక్ష. 2. న్యూ సౌత్ వేల్స్ యొక్క మొదటి rental కమీషనర్ నియామకం.
Share