- హ్యూమానిటేరియన్ విసాలకు, ఫెడరల్ ప్రభుత్వం ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ ద్వారా పరిమితిని పెంపు.
- సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఒకే ప్రిస్క్రిప్షన్ తో 60 రోజుల విలువైన మందులను తీసుకోవడానికి అనుమతి.
- SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.