1. ప్రభుత్వం యొక్క $10 బిలియన్ హౌసింగ్ ఫండ్ ను పాస్ చేయడానికి లేబర్ మరియు గ్రీన్స్ పార్టీ , ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
2. అల్బానీ ప్రభుత్వం రాబోయే వారాల్లో Indigenous Voice to Parliament మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు