రాజకీయాల నుండి రిటైర్మెంట్ ప్రకటించిన క్వీన్స్ లాండ్ ప్రీమియర్. తొమ్మిది సంవత్సరాలు ప్రీమియర్ గా పనిచేసిన ఆమె ,వచ్చే వారం అధికారికంగా పదవి నుండి తప్పుకుంటారు . ఈ నెల చివరిలో పార్లమెంటు నుండి కూడా బయటకురానున్నారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.