న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం రిటర్న్ టు వర్క్ పాత్ వేస్ ప్రోగ్రాం ద్వారా , కొత్త రౌండ్ గ్రాంట్ లు అందుబాటులోకి తీసుకువచ్చింది , మహిళలకు శిక్షణ ఇవ్వడానికి మరియు ఉద్యోగాలకు తోడ్పడటానికి $ 2 మిలియన్ల వరకు అందిస్తుంది.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి