Indigenous Voice to Parliament referendum లో ఓటు వేసేటప్పుడు టీ-షర్టు లేదా ఇతర కాంపెయిన్ మెటీరియల్స్ వంటివి 'అవును' లేదా 'నో' ప్రచారం చేసేవి వేసుకోకూడదని ఆస్ట్రేలియా ఎన్నికల కమిషన్ ఓటర్లకు సలహా ఇచ్చారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.