రాబోయే రెండు సంవత్సరాలలో వలసలను సగానికి తగ్గించే ప్రణాళికలను ప్రకటించి, రాబోయే దశాబ్దంలో అత్యంత నైపుణ్యం కలిగిన అవసరమైన కార్మికులను తీసుకువచ్చేలా, ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించింది .
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.