మొదటిసారి ఆస్ట్రేలియన్లు ఇల్లు కొన్నుకొని స్థిరపడే విధానానికి గ్రీన్స్ అడ్డుపడుతున్నారని ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బేనిస్ ఆరోపించారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.