SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 13/07/23 వార్తలు: పెరుగుతున్న జీవన వ్యయాలు,EMI లు తిరిగి చెల్లించడానికి కష్టపడుతున్న ఇంటి యజమానులు

Source: Getty / Getty Images
నమస్కారం, ఈ రోజు జులై 13 వ తారీఖు గురువారం. 1. పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య గృహ రుణాలు తీసుకున్నవారు EMI లు తిరిగి చెల్లించడానికి కష్టపడుతున్నారు. 2. చైనా హ్యాకర్లు కనీసం రెండు US ప్రభుత్వ ఏజెన్సీలతో సహా 25 సంస్థల ఇమెయిల్ ఖాతాలను రహస్యంగా యాక్సెస్ చేసినట్లు యునైటెడ్ స్టేట్స్‌లోని అధికారులు తెలిపారు 3. ఆస్ట్రేలియాలోని వైద్య సంస్థ voice to parliament కు తన మద్దతును ప్రకటించింది.
Share