SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 14/07/23 వార్తలు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా కొత్త గవర్నర్ గా మిచెల్ బుల్లక్ నియమితులయ్యారు

Incoming RBA governor Michele Bullock is seen during a meeting with Australian Prime Minister Anthony Albanese and Australian Treasurer Jim Chalmers at Parliament House in Canberra, Friday, July 14, 2023. Source: AAP / LUKAS COCH/AAPIMAGE
నమస్కారం, ఈ రోజు జులై 14 వ తారీఖు శుక్రవారం . 1. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా బ్యాంక్ కొత్త గవర్నర్ గా మిచెల్ బుల్లక్ నియమితులయ్యారు 2. సోమవారం బీజింగ్‌లో సంతకం చేసిన మూడేళ్ల పోలీసింగ్ ఒప్పందం వివరాలను "తధ్యమే" ప్రచురించాలని సోలమన్ ఐలాండ్ ను ఆస్ట్రేలియా, యుఎస్ మరియు న్యూజిలాండ్ పిలుపునిచ్చాయి 3. క్రీడల్లో , సిడ్నీ స్వాన్స్ 78-76 తేడాతో వెస్ట్రన్ బుల్‌డాగ్స్‌ను అతి తక్కువ తేడాతో ఓడించింది.
Share