1. అత్యవసర కార్మికులు తమ అద్దె చెల్లించడానికి వెంటనే ప్రభుత్వం సహాయం అందించాలని Anglicare Australia పిలుపు.
2. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు insurance ప్రీమియంలలో 50% పెరుగుదల.
3. మెటిల్డాస్ ఫైనల్స్ లో గెలిస్తే, ప్రధాని సెలవు ప్రకటించే అవకాశం.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.