అద్దె సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండిపెండెంట్ మరియు గ్రీన్స్ సెనేటర్లు కోరుతున్నారు.
కొత్త హౌసింగ్ గణాంకాలు ప్రకారం, ఆస్ట్రేలియా అద్దె మార్కెట్ మరింత దిగజారుతుందని, అద్దె ధరల పెరుగుదల వేతన పెరుగుదలను మించిపోయిందని, ప్రాంతీయ ప్రాంతాలకు వెళ్ళవసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.