ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధుల నుండి కార్మికులను రక్షించే చర్యపై వచ్చే ఏడాది నుండి ఇంజనీరింగ్ రాయి ని దేశవ్యాప్తంగా నిషేదిస్తున్నారు.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.