కొత్త కరోనా కేసులు ప్రబలంగా ఉన్నందున, వ్యాప్తిని నివారించడానికి ఫేస్ మాస్క్ లను ధరించాలని వైద్య నిపుణులు ప్రజలను కోరుతున్నారు.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.