ఈ సంవత్సరం 5.3 మిలియన్లకు పైగా ప్రజలు కనీసం క్రిస్మస్ పార్టీలలో పాల్గొనలేరని చెప్పారు. 30 శాతం మంది తల్లిదండ్రులు పిల్లలకు బహుమతులు ఇవ్వలేకపోతున్నారని ఆందోళన చెందుతున్నారని సాల్వేషన్ ఆర్మీ పరిశోధనలో తేలింది.
మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.