గాజాను ఆక్రమించడం "పెద్ద పొరపాటు" అవుతుందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ను హెచ్చరించారు.ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల గాజా నగరంలో పరిస్థితులు మరింత దిగజారడంతో బైడెన్ దీని గురించి వ్యాఖ్యలు చేసారు. మరణించిన వారి సంఖ్య 2,600 దాటింది.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.