ఫెడరల్ ప్రభుత్వం 33 బిలియన్ డాలర్ల బడ్జెట్ బ్లోఅవుట్ కారణంగా , కమ్యూటర్ కార్ పార్కులు, ఫాస్ట్ రైల్ మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రద్దు చేయబడ్డాయి.
మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.