ఫెడరల్ ప్రభుత్వం తన సరిహద్దు భద్రతా చర్యలను సడలించిందని పేర్కొంటూ అక్రమ రవాణాదారులు చొరబడుతున్నారని , దీనికి పీటర్ డట్టన్ సహాయం చేస్తున్నారని పర్యావరణ మంత్రి తాన్యా ప్లిబర్ సెక్ ఆరోపించారు.మరిన్ని వార్తలను ఈ పోడ్కాస్ట్ ఎపిసోడ్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.