SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 17/07/23 వార్తలు: Deloitte సంస్థ ప్రభుత్వ సమాచారంతో నిబంధనలను ఉల్లంఘించినట్లు అంగీకరించింది.

Australian Treasurer Jim Chalmers Source: AAP / LUKAS COCH/AAPIMAGE
నమస్కారం, ఈ రోజు జులై 17 వ తారీఖు సోమవారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యంశాలు. 1. కీలకమైన G-20 సమావేశంలో, మల్టీనేషనల్ పన్ను సంస్కరణపై ఆశాజనక పురోగతి సాధించవచ్చని Treasurer జిమ్ చామర్స్ అన్నారు. 2. డెలాయిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ పోవిక్ మరియు ఛైర్మన్ టామ్ ఇంబెసి, ఫెడరల్ ప్రభుత్వం కు కన్సల్టెంట్‌లను ఉపయోగించడంలో సమస్యలను పరిశీలిస్తున్న కమిటీ ముందు హాజరుకానున్నారు.
Share