1. ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం 15,000 మంది ఉద్యోగాలు తగ్గిపోయాయని, 36,000 మంది నిరుద్యోగులు పెరిగారని వెల్లడి.
2. ఈ శనివారం బ్రిస్బేన్ లో జరగనున్న మెటిల్డాస్ స్వీడన్ మ్యాచ్.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.