SBS తెలుగు 17/11/23 వార్తలు: ఆప్టస్ ఔటేజీ సమయంలో 228 మంది ట్రిపుల్ జీరోకు కాల్స్ చేయడానికి ప్రయత్నించారు

optus

Source: Flickr

నమస్కారం, ఈ రోజు నవంబర్ 17 వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.


నవంబర్ 8న లక్షలాది మంది వినియోగదారులకు ఇంటర్నెట్ మరియు ఫోన్ సేవలు లేక ఇబ్బంది పడ్డారు. ఆ 12 గంటల సమయంలో ట్రిపుల్ జీరోకు 228 కాల్స్ చేయడానికి ప్రయత్నించారని ఆప్టస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెల్లీ బేయర్ రోస్మరిన్ చెప్పారు.

మరిన్ని వార్తలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి. SBS తెలుగు ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now