SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
SBS తెలుగు 18/07/23 వార్తలు: 2026 కామన్ వెల్త్ గేమ్స్ ను విక్టోరియ ప్రభుత్వం నిర్వహించటం లేదు.

Victorian Premier Daniel Andrews (2nd right) speaks to media during a press conference at Parliament House in Melbourne, Tuesday, July 18, 2023. T Source: AAP / JAMES ROSS/AAPIMAGE
నమస్కారం, ఈ రోజు జులై 18 వ తారీఖు మంగళవారం. 1. 2026 కామన్ వెల్త్ గేమ్స్ ను విక్టోరియ ప్రభుత్వం నిర్వహించటం లేదు. 2. ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ నివేదిక ప్రకారం, రాబోయే సంవత్సరాల్లో కరెంటు ధరలు బాగా పెరిగే అవకాశం'ఉందని తేలింది
Share