డ్రైవింగ్ లో రోజువారీ తప్పులు ప్రాణాంతక పరిణామాలను కలిగిస్తాయని రోడ్ ట్రామా సపోర్ట్ గ్రూప్ పేర్కొంది, కొత్త పరిశోధనల ప్రకారం 2018 నుండి రోడ్ల ప్రమాదాలకు 2023 అత్యంత ఘోరమైన సంవత్సరం అని తెలిపింది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.